కళాజ్యోతి కల్చరల్ ఆర్ట్స్, శ్రీశైలం వారిచే “శంఖునాద సామ్రాట్” బిరుదు (30.04.2011)
లలితకళా సమైఖ్య సాంస్కృతిక సంస్థ మరియు భక్తి రేడియో హైదరాబాద్ వారిచే “సువర్ణ ఘంటాకంకణంతో సన్మానం మరియు అఖండ శంఖనాద బ్రహ్మ” బిరుదు (13.03.2016)
విశ్వశాంతి మానవహిత సాంస్కృతిక సమితి వారిచే “సంస్కృతి గౌరవ పురస్కారం” (09.04.2016)
విజయవాడ సాహిత్య సాంస్కృతిక పరిషత్ వారిచే “సాంస్కృతిక సేవారత్నం” బిరుదు (08.05.2016)
సిరివెన్నెల ఆర్ట్స్ వారిచే “సంస్కృతి భూషణ” బిరుదు (02.10.2016)
కళారత్న సాంస్కృతిక సంస్థ వారిచే “సంస్కృతి శిరోమణి” బిరుదు (25.12.2016)
సాహితీ సాంస్కృతిక పరిషత్ వారిచే “తెంగుల భూషణ” బిరుదు (12.02.2017)
సూర్యారాధన కళా సమితి వారిచే “ఆర్ట్ జ్యోతి” బిరుదు (05.03.2017)
సిరి ఆర్ట్స్ వారిచే “కళాప్రతిభ” బిరుదు (11.06.2017)
సాంస్కృతిక సమైక్య వారిచే “కళామిత్ర” బిరుదు (03.09.2017)
మ్యూజిక్ లవర్స్ ఆర్ట్స్ వారిచే “సంగీత సిరి” బిరుదు (26.11.2017)
సాంస్కృతిక పరిషత్ వారిచే “కళాశ్రీ” బిరుదు (25.02.2018)
జ్ఞాన జ్యోతి సాంస్కృతిక సంస్థ వారిచే “కళా ప్రియ” బిరుదు (17.03.2018)
గోకుల ఆర్ట్స్ వారిచే “కళా మూర్తి” బిరుదు (15.08.2018)
శ్రీకళాప్రియ సాంస్కృతిక సమితి వారిచే “కళా పతాక” బిరుదు (09.09.2018)
మ్యూజిక్ మిత్ర వారిచే “కళారత్న” బిరుదు (27.01.2019)
త్యాగరాజ గానసభ వారిచే “సంగీత సేవారత్నం” బిరుదు (23.02.2020)
భక్తి ఆర్ట్స్ వారిచే “భక్తి రత్నం” బిరుదు (13.03.2021)
సాహిత్య కళా వేదిక వారిచే “కళానిధి” బిరుదు (05.09.2022)
శ్రీ మద్విరాట్ విశ్వకర్మ భగవాన్ యజ్ఞ కుమారి వారిచే “సంక్షేమ సత్కారం” బిరుదు (15.08.2023)
శ్రీ మద్విరాట్ విశ్వకర్మ భగవాన్ యజ్ఞ కుమారి వారిచే ఘన సత్కారం (17.09.2016)
శ్రీవారి ఉత్సవం సందర్భంలో శ్రీకాళహస్తి దేవస్థానం వారిచే ఘన సత్కారం (21.02.2017)
సాంస్కృతిక సమైక్య వారిచే ఘన సత్కారం (19.03.2017)
జ్యోతి కల్చరల్ సొసైటీ వారిచే ఘన సత్కారం (16.09.2017)
విశ్వనాథ కళా సమితి వారిచే ఘన సత్కారం (01.10.2017)
కళా బంధు సాంస్కృతిక సమితి వారిచే ఘన సత్కారం (25.12.2017)
సంగీత సాంస్కృతిక పరిషత్ వారిచే ఘన సత్కారం (09.03.2018)
శ్రీ మద్విరాట్ విశ్వకర్మ ఆర్ట్స్ వారిచే ఘన సత్కారం (15.09.2018)
సిరి ఆర్ట్స్ వారిచే ఘన సత్కారం (11.05.2019)
సాహిత్య కళా వేదిక వారిచే ఘన సత్కారం (07.02.2021)
శ్రీ మద్విరాట్ విశ్వకర్మ యజ్ఞ కమిటీ వారిచే ఘన సత్కారం (15.08.2023)